(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 071

॥ శ్రీః ॥
1.71. అధ్యాయః 071
Mahabharata - Adi Parva - Chapter Topics
స్వపాణిగ్రహణార్థం ప్రార్థితవత్యా దేవయాన్యా కచస్య వివాదః॥ 1 ॥ కచదేవయాన్యోః పరస్పరశాపదానం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-71-0x(357)(3258)
సమావృతవ్రతం తం తు విసృష్టం గురుణా కచం।
ప్రస్థితం త్రిదశావాసం దేవయాన్యబ్రవీదిదం॥ 1-71-1(3259)
ఋషేరంగిరసః పౌత్ర వృత్తేనాభిజనేన చ।
భ్రాజసే విద్యయా చైవ తపసా చ దమేన చ॥ 1-71-2(3260)
ఋషిర్యథాంగిరా మాన్యః పితుర్మమ మహాయశాః।
తథా ప్రాన్యశ్చ పూజ్యశ్చ మమ భూయో బృహస్పతిః॥ 1-71-3(3261)
ఏవం జ్ఞాత్వా విజానీహి యద్బ్రవీమి తపోధన।
వ్రతస్థే నియమోపేతే యథా వర్తాంయహం త్వయి॥ 1-71-4(3262)
స సమావృతవిద్యో మాం భక్తాం భజితుమర్హసి।
గృహాణ పాణిం విధివన్మమ మంత్రపురస్కృతం॥
కచ ఉవాచ। 1-71-5(3263)
పూజ్యో మాన్యశ్చ భగవాన్యథా తవ పితా మమ।
తథా త్వమనవద్యాంగి పూజనీయతరా మమ॥ 1-71-6(3264)
ప్రాణేభ్యోఽపి ప్రియతరా భార్గవస్య మహాత్మనః।
త్వం భత్రే ధర్మతః పూజ్యా గురుపుత్రీ సదా మమ॥ 1-71-7(3265)
యథా మమ గురుర్నిత్యం మాన్యః శుక్రః పితా తవ।
దేవయాని తథైవ త్వం నైవం మాం వక్తుమర్హసి॥ 1-71-8(3266)
దేవయాన్యువాచ। 1-71-9x(358)
గురుపుత్రస్య పుత్రో వై న త్వం పుత్రశ్చ మే పితుః।
తస్మాత్పూజ్యశ్చ మాన్యశ్చ మమాపి త్వం ద్విజోత్తమ॥ 1-71-9(3267)
అసురైర్హన్యమానే చ కచ త్వయి పునఃపునః।
తదాప్రభృతి యా ప్రీతిస్తాం త్వమద్య స్మరస్వ మే॥ 1-71-10(3268)
సౌహార్దే చానురాగే చ వేత్థ మే భక్తిముత్తమాం।
న మామర్హసి ధర్మజ్ఞ త్యక్తుం భక్తామనాగసం॥ 1-71-11(3269)
కచ ఉవాచ। 1-71-12x(359)
అనియోజ్యే నియోక్తుం మాం దేవయాని న చార్హసి।
ప్రసీద సుభ్రు త్వం మహ్యం గురోర్గురుతరా శుభే॥ 1-71-12(3270)
యత్రోషితం విశాలాక్షి త్వయా చంద్రనిభాననే।
తత్రాహముషితో భద్రే కుక్షౌ కావ్యస్య భామిని॥ 1-71-13(3271)
భగినీ ధర్మతో మే త్వం మైవం వోచః సుమధ్యమే।
సుఖమస్ంయుషితో భద్రే న మన్యుర్విద్యతే మమ॥ 1-71-14(3272)
ఆపృచ్ఛే త్వాం గమిష్యామి శివమాశంస మే పథి।
అవిరోధేన ధర్మస్య స్మర్తవ్యోఽస్మి కథాంతరే।
అప్రమత్తోత్థితా నిత్యమారాధయ గురుం మమ॥ 1-71-15(3273)
దేవయాన్యువాచ। 1-71-16x(360)
యది మాం ధర్మకామార్థే ప్రత్యాఖ్యాస్యసి యాచితః।
తతః కచ న తే విద్యా సిద్ధిమేషా గమిష్యతి॥ 1-71-16(3274)
కచ ఉవాచ। 1-71-17x(361)
గురుపుత్రీతి కృత్వాఽహం ప్రత్యాచక్షే న దోషతః।
గురుణా చాననుజ్ఞాతః కామమేవం శపస్వ మాం॥ 1-71-17(3275)
ఆర్షం ధర్మం బ్రువాణోఽహం దేవయాని యథా త్వయా।
శప్తో హ్యనర్హః శాపస్య కామతోఽద్య న ధర్మతః॥ 1-71-18(3276)
తస్మాద్భవత్యా యః కామో న తథా స భవిష్యతి।
ఋషిపుత్రో న తే కశ్చిజ్జాతు పాణిం గ్రహీష్యతి॥ 1-71-19(3277)
ఫలిష్యతి న తే విద్యా యత్త్వం మామాత్థ తత్తథా।
అధ్యాపయిష్యామి తు యం తస్య విద్యా ఫలిష్యతి॥ 1-71-20(3278)
వైశంపాయన ఉవాచ। 1-71-21x(362)
ఏవముక్త్వా ద్విజశ్రేష్ఠో దేవయానీం కచస్తదా।
త్రిదశేశాలయం శీఘ్రం జగామ ద్విజసత్తమః॥ 1-71-21(3279)
తమాగతమభిప్రేక్ష్య దేవా ఇంద్రపురోగమాః।
బృహస్పతిం సభాజ్యేదం కచం వచనమబ్రువన్॥ 1-71-22(3280)
దేవా ఊచుః। 1-71-23x(363)
యత్త్వయాస్మద్ధితం కర్మ కృతం వై పరమాద్భుతం।
న తే యశః ప్రణశితా భాగభాక్వ భవిష్యసి॥ ॥ 1-71-23(3281)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఏకసప్తతితమోఽధ్యాయః॥ 71 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-71-1 సమావృతవ్రతం సమాప్తవ్రతం॥
1-71-9 గురుః పుత్రో యస్య అంగిరసః పుత్రః పౌత్రః॥
1-71-15 ఉత్థితా అనలసా॥
1-71-17 అననుజ్ఞాతస్త్వదుక్తకార్యే॥
1-71-23 ప్రణశితా ప్రణంక్ష్యతి॥
ఏకసప్తతితమోఽధ్యాయః॥ 71 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.